Tuesday, 23 September 2014

సాంస్కృతిక బానిసత్వం...

తెలుగు రాష్రంలోనే కాదు... భారత దేశం మొత్తం సామాన్య ఎగువ మధ్య తరగతి ప్రజలనుండి మొదలు కోని దేశం లోని అత్యున్నత స్తాయి వ్యక్తుల వరకు, వారి వ్యక్తి గత జీవితలు మొదలు సామజిక కార్యక్రమాల వరకు అన్ని హంగులలో పూర్తి స్థయి పచ్చిమ దేశాల వారి అలవాట్లను, కట్టు, అలంకారం, భాషా, సామెతలు,  వంటలు, నైజాన్నిపూర్థి స్థాయిలో ఆత్రుత, కక్కుర్తి, వేగం కలబోసి మరి నేర్చుకుంటున్నాం...

సినిమాలు, రాజకీయ వాదులు, ధనికులు, విద్యావంతులు, ఎగువ స్థాయి ఉద్యోగస్తులు అందరు ఈ పరుగులో భాగస్వాములే..!!